S.M. Basha | Muslim Minority District Social Media Coordinator | TDP | the Leaders Page

S.M. Basha

Muslim Minority District Social Media Coordinator, Anantapur, Andhra Pradesh, TDP.

 

S.M. Basha is an Indian Politician of TDP and Muslim Minority District Social Media Coordinator of Anantapur in Andhra Pradesh.

CHILDHOOD AND EDUCATION:

On the 14th of June 1985, S.M.Basha was born to the couple Mr Shaik Abdul Sharif and Mrs Shaik Rahim Munisa and raised in Anantapur in the Indian state of Andhra Pradesh.

In 2009, S.M. Basha obtained his Secondary Board of Education from Government High School at Anantapur and completed his open degree in 2019.

CAREER IN PROFESSION:

Shortly after receiving his education qualification, S.M. Basha turned professional by setting up a business of his own in the field of Real Estate, and ever since he started, he has simultaneously handled his family responsibility.

CAREER IN THE COMMUNITY:

S.M. Basha has served in the service since he was a child. He had a solid ambition to engage in public service early. While pursuing his education, he has participated in many service initiatives.

He has served many people through his kind heart by carrying out the tasks assigned to him and earning the people’s responses. He made the people’s admiration by holding out the commitments, obligations, and powers delegated to him. As a result, in 2017, he was involved in the Adam Muslim Minority Organization with Regd No: 137-2017 and became a State Joint Secretary of Andhra Pradesh.

CAREER IN POLITICS:

On the one hand, he is serving his Professional and community responsibilities, and on the other hand, S.M Basha began his political career in 2018 by joining the Telugu Desam Party(TDP). His everlasting dedication and hard work made him the 51st Division Anantapur Urban Minority Organizing Secretary to look after the people and issues they were facing and served with the assigned position. 

To better assist the people of Anantapur District, Andhra Pradesh, he accepted the position of Muslim Minority District Social Media Coordinator of Anantapur in 2022 and continues his social service to the people.

He has been leveraging all of his capabilities for the people and pursuing his satisfying life of public welfare from the time he was handed the positions, briefly outlining and abiding by the rules and regulations for the improvement of the party and the interest of the people.

Party Activities:

  • He is fighting with the government to provide proper employment by releasing Job notifications to the unemployed who are worried about getting the right job even after graduation.
  • S.M. Basha has taken up the responsibility to protect child rights and primarily ensure that no child is subjected to the struggle of work and exploitation.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals. 
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes, and he was attracted to the party’s doctrines and worked for the party.
  • To provide financial assistance to women registered with self-help groups, Pasupu Kumkuma Scheme was made accessible to the women in the Locality.

Social Activities:

  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • S.M. Basha said that the struggle for developing Dalits, minorities, the poor, and minorities in society would be achievable only with the TDP party.
  • He conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.   
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to compensate the victims affected during the rainy season.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and dispensed White Ration Cards to the town.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those impacted by the lockdown during Corona’s first and second waves. During the crisis, and responded with compassion, aiding people in distress and offering further assistance to those harmed by the locking.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • S.M. Basha sneaked towards assisting people affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organised in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 19/1/284, Street Name: Vinayak Nagar, Landmark: Bramhamgari Temple, Postoffice Name: Anantapur Old Town, Town: Anantapur, Mandal: Anantapur, District: Anantapur(Urban), Constituency: Anantapur, State: Andhra Pradesh, Pincode: 515001.

Email: [email protected]

Mobile: 88975 67051

Recent Activities

సంక్రాంతి శుభాకాంక్షలు

నారావారిపల్లెలో నారా లోకేష్ గారితో ఆత్మీయ కలయిక ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాలార్ భాష గారు అనంతపురం జిల్లా పార్లమెంట్ మైనార్టీ మీడియా కోఆర్డినేటర్ ఎస్ఎం భాషా గారు అల్తాఫ్ గారు షాషావలి బషీర్. మౌలానా గారు వారికి వారి యొక్క కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం కమ్యూనిటీ తరపున తెలియజేయండి జరిగింది

కృతజ్ఞతలు

తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షుడు సాలార్ భాష గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన అనురాధ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. 

ప్రకటన

దేశంలో అంతిమంగా గెలిచేది నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమేనని జిల్లా తెలుగు దేశం పార్టి మైనార్టీ కమిటీ అధ్యక్షులు షేక్ సాలార్ బాష గారు ప్రకటన లో తెలిపారు.

వినతిపత్రం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద ముస్లిం మైనార్టీ కుటుంబాల విద్యార్థులందరికీ గురుకుల పాఠశాల యందు ప్రవేశాలు కల్పించాలని అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ కమిటీ నాయకులు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న అనంతపురం జిల్లా మైనార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సాలార్ బాషా గారు

పాదయాత్ర

నారా లోకేష్ గారు యూవగలం పాదయాత్ర 4000 కిలోమీటర్లు కు గాను 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం అర్బన్ ఆఫీసు నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించారు

63వ జయంతి సందర్భంగా

అనంతపురం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్గీయ చమన్ సాబ్ గారి 63వ జయంతి సందర్భంగా ఉమర్ గారి అధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభo చేస్తున్న అనంతపురం జిల్లా పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు సాలార్ భాష గారు

సమావేశం

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా ముస్లిం, నూరు బాషాల సమావేశంను జయప్రదం చేయాలని జిల్లా టిడిపి మైనార్టీ కమిటీ అధ్యక్షులు షేక్ సాలార్ భాష గారు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర టిడిపి మైనార్టీ నాయకులు, రాష్ట్ర కమిటీ మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

కలవ శ్రీనివాసులు గారితో మరియు ఉమామేశ్వర నాయుడు గారితో

జరగబోయే ముస్లిం మైనారిటీ పార్లమెంట్ సమావేశం కొరకు జిల్లా అధ్యక్షులు కలవ శ్రీనివాసులు గారితో మరియు ఉమామేశ్వర నాయుడు గారితో కలవడం జరిగింది

ఆహ్వానం

30వ తేదిన అనంతపురములో తెలుగుదేశం పార్టీ జిల్లా ముస్లీం మైనారిటీ మరియు నూర్ బాషా సంగం (దూదేకుల)వారి అధ్వర్యంలో జరుగుతున్న మైనారిటీ సదస్సు కు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మెన్ శ్రీ జెసి ప్రభాకర్ రెడ్డి గ్రారికి, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ జెసి ఆస్మిత్ రెడ్డి గారిని జిల్లా తెలుగు దేశం పార్టి మైనార్టీ అధ్యక్షుడు షేక్ సాలార్ బాష గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌస్ మోద్దీన్ గారు, జిల్లా టీడీపీ మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి గారు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యస్.యం. బాష గారు, కార్యనిర్వాహక కార్యదర్శి రజాక్ గారు, జిల్లా టీడీపీ నాయకులు తాజ్ గారు, హాజీవలి ఆహ్వానించడం జరిగింది. 

జెండా ఆవిష్కరణ

అనంతపురం జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షులైన సాలార్ భాష గారికి లారీ అసోసియేషన్ ఓనర్స్ స్వాగతం పలికారు అదేగాక లారీ అసోసియేషన్ ఆఫీసు నందు జెండా ఆవిష్కరణ సాలార్ భాష గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది. 

పెనుగొండ దర్గా పాదయాత్ర

టీడీపీ నాయకులు కె.యం.జకీవుల్లా గారు చంద్రబాబు నాయుడు కోసం చేపట్టిన పెనుగొండ దర్గా పాదయాత్ర కు సంఘీభావం తెలిసిన జిల్లా టీడీపీ మైనార్టీ కమిటీ అధ్యక్షులు సాలార్ బాష గారు.

శ్రీ సునామ జకినీ మాత, శ్రీ మల్కామా జకినీ మాత 21వ వార్షికోత్సవ జాతర

గుత్తి పట్టణంలో శ్రీ సునామ జకినీ మాత, శ్రీ మల్కామా జకినీ మాత 21వ వార్షికోత్సవ జాతర లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు, గుంతకల్ ఇంచార్జ్ జితేందర్ గౌడ్ గారితో కలిసి స్వామిని దర్శించి పూజలు నిర్వహించిన మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాలార్ బాషా గారు.

పుట్టినరోజు సందర్భంగా

టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఎస్ ఎం బాషా గారి పుట్టినరోజు సందర్భంగా వారికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా వేడుకలు నిర్వాహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

సమావేశం

అనంతపురములో తెలుగుదేశం పార్టీ జిల్లా ముస్లీం మైనారిటీ మరియు నూర్ బాషా సంగం (దూదేకుల)వారి అధ్వర్యంలో జరుగు మైనారిటీ సదస్సు కు తాడిపత్రి మునిసిపల్ ఛైర్మెన్ శ్రీ జెసి ప్రభాకర్ రెడ్డి గ్రారికి, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ జెసి ఆస్మిత్ రెడ్డి గారిని ఈరోజు జిల్లా తెలుగు దేశం పార్టి మైనార్టీ అధ్యక్షుడు షేక్ సాలార్ బాష, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌస్ మోద్దీన్, జిల్లా టీడీపీ మైనార్టీ కమిటీ అధికార ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ వలి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యస్.యం. బాష, కార్యనిర్వాహక కార్యదర్శి రజాక్, జిల్లా టీడీపీ నాయకులు తాజ్, హాజీవలి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్ధుల్ రహీమ్ గారు, అనంతపురం జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వై. హనీఫ్ భాష గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్ధుల్ రజాక్ గారు, జిల్లా మైనారిటీ సెల్ స్పోక్ పర్సన్ గౌస్ భాష, షకీర్ గారు, TNTU జిల్లా ఉపధ్యక్షుడు అమాన్ గారు, 26వ వార్డ్ కౌన్సిలర్ వై. షక్ష వలి గారు, 23వ వార్డ్ కౌన్సిలర్ హుస్సేన్ భాష గారు మరియు తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొనడం జరిగినది.

సమావేశం

అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా ముస్లిం, నూరు బాషాల సమావేశంను జయప్రదం చేయాలని జిల్లా టిడిపి మైనార్టీ కమిటీ అధ్యక్షులు షేక్ సాలార్ భాష పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా, నగర టిడిపి మైనార్టీ నాయకులు, రాష్ట్ర కమిటీ మైనార్టీ నాయకులతో సమావేశం జరిగినది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు సాలార్ భాష మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ మైనార్టీ ముస్లింల సదస్సు సమావేశంలో భాగంగా ఈ నెల 30వ తేదీన అనంతరం జిల్లా కేంద్రంలో జిల్లా టిడిపి మైనార్టీ కమిటీ తరఫున సమావేశము జరుగును. ఈ సమావేశమునకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జిలా సహాయ సహకారాలతో, అలాగే మైనార్టీ నాయకుల సహకారంతో సమావేశం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి టిడిపి మైనార్టీ కార్యకర్త నుంచి నాయకుల వరకు ఐక్యమత్యంతో కలిసికట్టుగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి మైనార్టీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నగర టీడీపీ మైనార్టీ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

ఆవిర్భావ దినోత్సవం

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్న పసుపు తమ్ముళ్లు ముఖ్య అతిథి మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాలార్ బాషా గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఇస్తారి విందు కార్యక్రమం

ఇఫ్తార్ వీధిలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాలర్ బాషా గారు.

ఇస్తారి విందు కార్యక్రమం

ఈసారి విందు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

 నారా లోకేష్ గారితో కలిసి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

పుట్టినరోజు సందర్భం

నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం పాత ఊరు గుత్తి రోడ్డు నందు అన్న క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం 300 మందికి ఈ కార్యక్రమంలో సాలార్ భాష గారు ఎస్ఎం భాష మార్కెట్ మహేష్ గారు రాప్తాడు రంగా వెంకటకృష్ణ గారు సుంకన్న అజీజ్ రఫీ గారు

ఇదేమి కర్మ ప్రోగ్రాం

అనంతపురం అర్బన్ నియోజకవర్గం 28వ డివిజన్లో ఇదేమి కర్మ ప్రోగ్రాం లో మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాలార్ బాషా గారు మైనార్టీ నగర అధ్యక్షుడు అజీజ్ గారు మైనార్టీ జిల్లా సెక్రటరీ రజాక్ గారు ఉపాధ్యక్షుడు రఫీగారు మీడియా కోఆర్డినేటర్ ఎస్ ఎం భాషగారు , షౌకత్ ఖాన్ గారు తదితరులు కలిసి మైనార్టీ సోదరులతో రాష్ట్రానికి ఇదేం ఖర్మ్ కార్యక్రమంలో మైనార్టీ సోదరులతో కలిసి వైసిపి ప్రభుత్వం మైనార్టీలకు చేసిన అన్యాయం గురించి వివరించటం జరిగినది

శాంతియుత ర్యాలీ

అనంతపూర్ ప్రధాన రహదారిపైనా శాంతియుత ర్యాలీ నిర్వహించిన ముస్లిం మైనారిటీ నాయకులు.

నిరసన ప్రదర్శన

మతోన్మాదులచే హత్యకు గురైన మౌజన్ షారుక్ గారి హత్యకు వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ ఆక్షన్ కమిటి నాయకులు నిరసన ప్రదర్శన ఏర్పాటు చెయ్యడం జరిగింది.

తరలింపు

హఠాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణముగా నిండా నీట మునిగిన గ్రామా వాసులను పక్క ఊరికి తరలిస్తున్న బాషా గారు. 

ర్యాలీ

విపరీతంగా పెరిగిన విద్యుత్తు చార్జీల వలన సాధారణ మానవులు తీవర ఇబ్బ్బందులు ఎదుర్కుంటుంరని మైనారిటీ నాయకులంతా కలిసి టార్చ్ లైట్ తో ప్రధాన రహదారిపైనా ర్యాలీ చెయ్యడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా పార్టీ జెండాను ఎగరవెయ్యడం జరిగింది.

రక్త దానం

అన్ని దానాలకన్నా రక్త దానం మిన్న అనే నానుడి అనుసరిస్తూ రక్తదాన దినోత్సవ సందర్బంగా మొహమ్మద్ షైక్ బాషా గారు రక్త దానం చెయ్యడం జరిగింది.

నిరసన

ముస్లిలం మైనార్టీల సంక్షేహం పథకాలను వెంటనే అమలు చేయాలనీ కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చెయ్యడం జరిగింది . 

పరామర్శ

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ముస్లిం జాయింట్ ఆక్షన్ కమిటి నాయకులు. 

Party Activities

Community and Party Activities

ఆర్థిక సహాయం

జయంతి వేడుకలు

ఇఫ్తార్ విందు

మీడియా విలేఖరులతో సంభాషణ

జన్మదిన వేడుకలు

పిల్లలకు నోటు పుస్తకాల పంపిణి

శాంతియుత ర్యాలీ

బాదుడే బాదుడు కార్యక్రమానికి ఆహ్వానం

ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

రంజాన్ వేడుకలు

బహిరంగ సభ

నిరసన ప్రదర్శన

భోజన ప్యాకెట్లు పంపిణీ

ప్రెస్ మీట్

అధికారికి వినతి పత్రం అందజేత

Party and Community Activities

On the Occasion of Meeting

Party and Social Activities

News Paper Clippings

Party Pamplets 

Videos

}
14-06-1985

Born in Anantapur

of Andhra Pradesh

}
2009

Studied SSC Standard

from Government High School, Anantapur

}
2017

Joined in Adam Muslim Minority Organization

}
2017-2020

State Joint Secretary

of Adam Muslim Minority Organization, Andhra Pradesh

}
2019

Completed Open Degree

}
2018

Joined in TDP

}
2018

Party Activist

of TDP

}
2018-2022

51st Division Urban Minority Organizing Secretary

of Anantapur

}
Since 2022

Muslim Minority District Social Media Coordinator

of Anantapur