Perikiti Chandana Saya Reddy | Sarpanch | Vice Sarpanch | Talveda | the Leaders Page

Perikiti Chandana Saya Reddy

Sarpanch, Vice Sarpanch, Talveda, Nandipet, Nizamabad, Telangana.

Perikiti Chandana is the Sarpanch and Sayareddy is the Vice Sarpanch of Talveda Village, Nandipet Mandal, Nizamabad Dist. Sayareddy was born on 09-03-1987 at Talveda Village.

Sayareddy has completed Post Graduation MCA from Telangana University and he was known as Social Activist in Talveda and Nandipet Mandal. Sayareddy is also known as PN in Nandipet Mandal.

PN has actively participated in Telangana agitation in Telangana University. Sayareddy has started his political journey with the Telangana Rashtra Samithi Party in 2014.

Chandana and Sayareddy contested in the 2019 local body elections and Chandana has elected as Sarpanch and Sayareddy has elected as Vice-Sarpanch, Talveda Village, Nandipet Mandal, Nizamabad Dist.

Recent Activities:

  • Donated Safety kits to frontline workers in Talveda.
  • Street lights were set up.
  • The land was worshipped for the construction of the Village Park.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Awareness was created on how to practice social distance.
  • The village was sprayed with sodium hypochlorite solution.
  • Sand roads were paved in the village.
  • Kalyana Lakshmi’s checks were handed over to the beneficiaries.
  • Wet and dry bins were distributed to households. We have also created awareness of wet garbage and dry garbage.
  • PUC Chairman / MLA Jeevan Reddy distributed a tractor to Talveda village to achieve Swachh KCR village as part of the Palle Pragati program.
  • On behalf of our villagers and school children, thank you to Kunta Darshan Reddy for providing 70,000 worth of projectors and computers with the intention of providing digital classes to the students of the government school in the village.

Village: Talveda, Mandal: Nandipet, District: Nizamabad

Email: [email protected]
Contact Number: 9000657399

Recent Activities

MLA జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీ మేరకు

ఈరోజు గ్రామంలో ఆర్మూర్ నియోజక వర్గ MLA జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీ మేరకు “గ్రామంలో 8వ వార్డ్ లో తల్వేద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలు మరియు వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది .కాలనీల్లో “చీకటులను పారదోలి వెలుగులు నింపిన “MLA జీవన్ రెడ్డి గారికి,గ్రామ సర్పంచ్ పెర్కిట్ చందన సాయరెడ్డి ,MPTC సందుల లింగన్న మరియు వార్డ్ మెంబర్ ఈర్నాపల్లి లత నరేష్ గౌడ్ ,వార్డ్ సభ్యులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

విలేజ్ పార్క్ నిర్మాణం కోసం భూమి పూజ

ఈరోజు గ్రామంలో విలేజ్ పార్క్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది

అంబెడ్కర్ జయంతి వేడుకలు

గ్రామంలో ఈరోజు అంబెడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది

గ్రామంలో మొరం రోడ్లు పోయించడం జరిగింది

ఈరోజు గ్రామంలో మొరం రోడ్లు పోయించడం జరిగింది

తల్వేద గ్రామంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల,పంపిణీ కార్యక్రమంలో

ఈరోజు తల్వేద గ్రామంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల,పంపిణీ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజక వర్గా ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి గారు మరియు మండల ఎంపీపీ వాకిడి సంతోష్ ,వైస్ ఎంపీపీ దేవేందర్ ,పార్టీ మండల అధ్యక్షుడు నక్కల భూమేష్ గారు చేతుల మీదుగా కల్యాణి లక్ష్మీ చెక్కులు లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది.*******

****తెలంగాణ రాష్టంలో నిరుపేద యువతుల వివాహం కోసం 1,00,116/- రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి kcr గారికి మరియు MLA జీవనరెడ్డి గారికి గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు— పెర్కిట్ చందన సాయరెడ్డి (P.N)

తడి చెత్త,పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ

ఈ రోజు తల్వేద గ్రామంలో గ్రామ పంచాయతీ తరుపున తడి చెత్త,పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తడి చెత్త ,పొడి చెత్త డబ్బాలు పంపిణీ చేయడం జరిగింది

జీవన్ రెడ్డి గారి చేతులమీదుగా తల్వేద గ్రామానికి ట్రాక్టర్ పంపిణీ

ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ్ కేసీఆర్ గ్రామము సాధించడానికి PUC చైర్మన్ /MLA జీవన్ రెడ్డి గారి చేతులమీదుగా తల్వేద గ్రామానికి ట్రాక్టర్ పంపిణీ చేయడం జరిగింది

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు డిజిటల్ తరగతులు

పుట్టిన ఊరికి సేవ చేయాలనే తపనతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు డిజిటల్ తరగతులు అందిచాలి అనే ఉదేశ్యంతో 70,000 విలువగల ప్రొజెక్టర్ ,కంప్యూటర్ లు అందించిన కుంట దర్శన్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజల మరియు పాఠశాల విద్యార్థుల తరుపున ధన్యవాదములు

తల్వేద గ్రామంలో చేపట్టవలిసిన అభివృద్ధి పనుల నిధుల మంజూరు

ఈరోజు తల్వేద గ్రామంలో చేపట్టవలిసిన అభివృద్ధి పనుల మరియు ZPHS పాఠశాలలో నూతన తరగతి గదుల భవనాల నిర్మాణం నిమిత్తం నిధుల మంజూరు గురించి ఆర్మూర్ MLA/PUC చైర్మన్ జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది

ప్లాస్టిక్ రహిత ఉద్యమంలో

ప్లాస్టిక్ రహిత ఉద్యమంలో పాల్గొంటున్న గ్రామ ప్రజలకు ధన్యవాదములు

మొక్కల సంరక్షణకు 240 ట్రీ గార్డ్స్ వితరణ చేసిన కుంట సుదర్శన్ రెడ్డి

గ్రామంలో మొక్కల సంరక్షణకు 240 ట్రీ గార్డ్స్ వితరణ చేసిన కుంట సుదర్శన్ రెడ్డి గారికి గ్రామ ప్రజల తరుపున ధన్యవాదములు

Service in Pandemic COVID-19

పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు

గ్రామంలో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించడం జరిగింది

 16 July

TRS కార్యకర్తల సహాయంతో బియ్యం మరియు నిత్యవసర సరుకుల పంపిణీ

కరోన వైరస్ నేపథ్యంలో PUC చైర్మన్/MLA జీవన్ రెడ్డి గారి అదేశాలమేరకు తల్వేద గ్రామంలో వలస కార్మికులకు,భవన నిర్మాణ కార్మికులకు,బీద కుటుంబాలకు TRS కార్యకర్తల సహాయంతో బియ్యం మరియు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.MLA గారు వాట్సాప్ప్ దృశ్య మాధ్యమం ద్వార గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణి కార్యక్రమం చేపడుతున్న TRS కార్యకర్తలను అభినందిస్తూ ,గ్రామంలో కరోన నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి తగు సూచనలు చేయడం జరిగింది.

కరోన వైరస్* నేపథ్యంలో PUC చైర్మన్/MLA జీవన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు

కరోన వైరస్* నేపథ్యంలో PUC చైర్మన్/MLA జీవన్ రెడ్డి గారి ఆదేశాలమేరకు పేదలను ఆదుకునేందుకు తల్వేద గ్రామంలో దాతల సహాయంతో పేద కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం మరియు కరోన వైరస్ నివారణకు నిత్యం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం తో నిత్యావసర సరుకులు ,మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.

రేషన్ షాపుల వద్ద *సామాజిక దూరం* పాటించే విధంగా అవగాహన

కరోన వైరస్ నివారణ చర్యలలో భాగంగా ఈరోజు గ్రామంలో రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ కార్యక్రమంలో *సామాజిక దూరం* పాటించే విధంగా అవగాహన కల్గించడం జరిగింది

గ్రామంలో సోడియం హైపో క్లోరైటు ద్రావణం పిచికారీ

కరోన వైరస్ నివారణ చర్యలలో భాగంగా ఈరోజు గ్రామంలో సోడియం హైపో క్లోరైటు ద్రావణం పిచికారీ చేయించడం జరిగింది

కూరగాయలు మరియ కిరణం దుకాణంలో పాటించవలసిన సామాజిక దూరం ,శుభ్రత పై

కరోన వైరస్ నివారణ చర్యలలో భాగంగా కూరగాయలు మరియ కిరణం దుకాణంలో ప్రజలు కొనేటప్పుడు పాటించవలసిన సామాజిక దూరం ,శుభ్రత పై అవగహన కల్పించడం జరిగింది

}
9-March-1987

Born in Talveda, Nandipet

}
2011

Completed MCA

from Telangana University

}
2014

Joined in TRS Party

Telangana Rashtra Samithi formed by KCR and Team

}
2009-2014

Telangana Agitation

}
2009-2014

Social Activist

}
2009-2014

Fought Against Corruption

in Talveda, Nandipet

}
2019

Sarpanch, Vice Sarpanch, Talveda

Chandana is Sarpanch and Sayareddy is Vice Sarpanch of Talveda