Mesala Kranthi | Jambagh Division President | TRS | Goshamahal | the Leaders Page

Mesala Kranthi

Jambagh Division President, TRS, Goshamahal, Jambagh, Hyderabad, Telangana.

 

Mesala Kranthi is an Indian Politician and current TRS Party Jambagh Division President from Goshamahal Village of Hyderabad district in Telangana State.

EARLY LIFE AND EDUCATION:

On the 16th of December 1991, Kranthi was born to the couple Mr Mesala Narsing Rao (late) and Mrs Mesala Lalitha and resided at Goshamahal in Jambagh Mandal of Hyderabad District in the Indian State of Telangana.

In 2008, Kranthi obtained his Board of Secondary Education at Tulasi High School, located at AG Colony, Hyderabad. He completed his Intermediate Gowtham Junior College, SR Nagar, in 2011.

In 2016 he completed his Graduation (Degree) at Lal Bahadur Degree College, Mehadipatnam.

CAREER IN THE POLITICS-

Kranthi is very actively involved in social activities. He wanted to come into politics with a desire to serve the people. He made his political entry in 2015 from the TRS party with a passion for politics.

From 2015-2021 he was selected as a Jambagh Division Youth President at Jambagh, Hyderabad. The people have placed in him, and maintain his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In 2021, Kranthi was appointed and took charge as Jambagh Division President from Goshamahal, Hyderabad, the state of Telangana. he said that he would strive to the best of his abilities with the goal of people’s welfare and pledged that he would go ahead with the party’s welfare in focus.

Party Activities-

  • Kranthi campaigned; during elections, he went door-to-door campaigning and worked hard to get more people to vote for his party to win in his area.
  • He conveyed to the people the greatness of the party and the symbol and ideology of the TRS party leaders. He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Kranthi actively participated in many party activities, dharnas, and rallies from goshamahal. He conducted people awareness programs for TRS Party.

Welfare Activities-

  • Kranthi worked tirelessly to make the people aware of and able to make use of a number of State and Central Government social service programmes.
  • Kranthi, in his role as president of his division, oversaw the construction of new roads, the maintenance of drainage systems, and the elimination of water scarcity. He helped them out when they needed it.
  • Many District and State development projects, as well as coordinated Party Membership Programs, were implemented in the hamlet for the betterment of the people.
  • Kranthi helped with food, clothes, finance, and hospitalized people; many services were provided. And he helped the pensions for old-aged people. He joins poor children in school.

Covid Activities-

  • The pandemic hit people’s lives very severely. Ordinary people could not survive during the Covid crisis. As a responsible leader, Kranthi gave his contribution even during the covid time.
  • During the Pandemic Period, he distributed fruits, food packets, and water bottles to the road siders and also distributed blankets to them. He provided food and rice bags to the migrants and contributed financially.
  • Provided Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.
  • Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • He financially helped covid victims by providing vitamin tablets, masks, Sanitizers, and fruits. Kranthi put his effort into serving people even during the covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people. Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.
  • The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

HNO: 4-6-149, Land Mark: Jaanhavi Beauty Parlour, Ganesh Temple, Street: Esamya Bazar, Village: Goshamahal, Mandal: Jambagh,

District: Hyderabad, Constituency: Jambagh, State: Telangana, Pincode: 500027.

Email: [email protected]

Mobile: 9000035094

Bio – Data of Mr. Mesala Kranthi

Name: Mesala Kranthi

DOB: 16th of December 1991

Father: Mr. Mesala Narsing Rao

Mother: Mrs. Mesala Lalitha

Present Designation: Jambagh Division President

Education Qualification: Graduation (Degree)

Profession: Full Time Leader

Permanent Address: Goshamahal, Jambagh, Hyderabad, Telangana.

Contact No: 9000035094.

నీ కోసం జీవిస్తే… నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే…. జన హృదయంలో నిలిచిపోతావు“.

Recent Activities

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుండి అమర జ్యోతి వరకు నిర్వహిస్తూ, అమరవీరులకు నివాళులు అర్పించే ర్యాలీ కేటీఆర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది .

సమావేశం

పార్లమెంట్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ పెండింగ్‌ సమస్యలకు సంబంధించి గోషామహల్ నియోజకవర్గం చేవెళ్లతో సమావేశమయ్యారు.

పరిశీలన

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గోషామహల్ నియోజకవర్గం బేగంబజార్ డివిజన్‌లోని చేపల మార్కెట్‌ను అఖిలపక్ష నాయకులతో కలిసి పరిశీలించారు.

సమస్య పరిష్కారణ

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ 5-2 బ్లాక్ వర్షాల కారణంగా డ్రైనేజీ పొంగిపొగిలింది అక్కడి ప్రజలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జ్ నందకిషోర్ బిలాల్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డు GHMC మున్సిపల్ అధికారులతో కలిసి అక్కడి ప్రజలకు కలుగుతున్న సమస్యను క్లియర్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు డిప్యూటీ కమిషనర్ ధనవంతుడు నాయక్ గారు హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు అశోక్ గారు రాంబాబు గారు భరత్ గారు కులశేఖర్ గారు తో కలిసి జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మీసాల క్రాంతి మైనారిటీ సెల్ క్రిస్టియన్ అధ్యక్షులు కెయం నరేందర్ ఆర్గనైజర్ సాయిబాబా యువజన అధ్యక్షులు సురేష్ సెక్రెటరీ అంజన్ అశోక్ స్థానిక నాయకులు దుర్గేశ్వరి యాది ఆకాష్ నరేందర్ ప్రశాంత్ ముఖ్య నాయకులతో కలిసి అక్కడ ఉన్న సమస్యను క్లియర్ చేయడం జరిగింది.

క్రికెట్ టోర్నమెంట్‌

తీగుళ్ల రామేశ్వర్ రావు గారు, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గారు, రాజీవ్ సాగర్ గారు, మమతా సంతోష్ గుప్తాతో కలిసి వీఎస్‌ఆర్ నిర్వహించిన ఎన్టీఆర్ స్టేడియంలో నాయిని నర్సింహారెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్‌కు మీసాల క్రాంతి గారు హాజరయ్యారు.

ప్రారంభోత్సవం కార్యక్రమం

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ డబల్ బెడ్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మైముద్ అలీ గారు విచ్చేసి ఎంజే మార్కెట్ మురళీధర్ బాగ్ లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రారంభించడం జరిగింది. డబల్ బెడ్ రూమ్ ఇల్లు పొందినవారు కెసిఆర్ గారి ప్రభుత్వం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అట్లాగే ఈ కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గం ఇంచార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ ప్రేమ్ సింగ్ రాథోడ్ ఆర్ వి మహేందర్ ఆశిష్ కుమార్ యాదవ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆలే పురుషోత్తం బిజిని శ్రీనివాస్ ముఖేష్ సింగ్ పరమేశ్వరి సింగ్ ఆనంద్ సింగ్ ఆనంద్ గౌడ్ వినోద్ యాదవ్ భారత రాష్ట్ర సమితి నాయకులు మీసాల క్రాంతి తాండ్ర సాయిబాబా సునీల్ సింగ్ అశోక్ నరేందర్ నాయక్ సాయిరాం ప్రదీప్ పప్పు నరేష్ గౌడ్ భజన్ దీపక్ సోను అశోక్ భారత రాష్ట్ర సమితి నాయకులు ఇతరులు పాల్గొనడం జరిగింది.

మృగశిర కార్తీ సందర్భంగా

జూన్ 9వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనున్న మృగశిర కార్తీ సందర్భంగా చేపమందుల పంపిణీ విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్ల సమీక్షా సమావేశానికి గౌరవ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గోషామహల్ నియోజకవర్గ ఇంచార్జి నందకిషోర్ వ్యాస్ బిలాల్‌గారు శ్రీమతి శ్రీమతి రావులతో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ జీ, MLC రెహమత్ బేగ్ జీ, కార్పొరేటర్లు, Ex.కార్పొరేటర్లు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు & BRS పార్టీ సైనికుల మెజారిటీ.

నివాళి

తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2వ తేదీ అమరవీరుల స్తూపానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అట్లాగే మన తెలంగాణ జాతిపిత పూజ్యులు, పితృసమానులు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జూన్ 02వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల తన పదవి కాలాన్ని పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భంలో వారికి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది.  గోషామహల్ నియోజకవర్గంలో తెలంగాణ ఫార్మేషన్ డే పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

సమావేశం

 చేవెళ్ల పార్లమెంట్‌ ఎంపీ డాక్టర్‌ రంజీత్‌ రెడ్డి గారితో సమావేశమైన బీఆర్‌ఎస్‌ పార్టీ గోషామహల్‌ నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్‌ పీ..మాణిక్‌రావు గారు, జాంబాగ్‌ డివిజన్‌ అధ్యక్షుడు మీసాల క్రాంతి గారు, గోషామహల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు యాధి జాంబాగ్‌ గారు, డివిజన్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మాచర్ల దశరథ్‌ గారితో కలిసి కొనసాగుతున్న పనులపై కొన్ని అంశాలపై చర్చించారు.

వర్ధంతి సందర్భంగా

భారత రాజ్యాంగ పితామహుడు వర్ధంతి సందర్భంగా గోషామహల్ నియోజకవర్గం వివిధ డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ అధినేత ఆశిష్‌కుమార్‌ యాదవ్‌ గారు, టీఆర్‌ఎస్‌ గోషామహల్‌ అసెంబ్లీకి పోటీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్‌ గారు, ధూత్‌ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అల పుర్‌షోతం టీఆర్‌ఎస్‌ జాంబాగ్‌ డివిజన్‌ అధ్యక్షుడు మీసాల క్రాంతి గారు, టీఆర్‌ఎస్‌ నేత జాంబాగ్ డివిజన్ ఆర్గనైజర్ సాయిబాబాగారు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ దశరథ్ గారు, వైస్ ప్రెసిడెంట్ సమీ మైనారిటీ జెన్ సెకండ్ సల్మాన్ సెక్రటరీ కి.మీ.నరేందర్ గారు, టీఆర్ ఎస్ నాయకులు బోబీ రాజేష్ గారు, హరి పవన్ గారు, మోహన్ రోహన్ గారు, అరవింద్ గారు, అనిల్ గారు, శేఖర్ గారు, జగదీష్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర నాయకులుగా ఎమ్మార్పీఎస్ శివ మాదిగ ఆధ్వర్యంలో బాల్ముకుంద్ నిర్వహించారు.

నిరాహార దీక్ష

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే SC రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి అని డిమాండ్ చేస్తూ గోషామహల్ నియోజక వర్గంలో జరిగిన నిరాహార దీక్షలో భాగంగా మీసాల క్రాంతి గారు.

పల్స్ పోలియో కార్యక్రమం

పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) జాంబాగ్ నియోజకవర్గ అధ్యక్షుడు మీసాల క్రాంతి గారు.

టీకా కార్యక్రమం

ప్రభుత్వ హాస్పిటల్లో చిన్న పిల్లలకు టీకా కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్బంగా మీసాల క్రాంతి గారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్బంగా మీసాల క్రాంతి గారు మరియు పార్టీ సభ్యులు.

గాంధీ జయంతి

గాంధీ జయంతి సందర్బంగా గాంధీ గారి ఫోటోకి పూలమాల వేసిన మీసాల క్రాంతి గారు మరియు పార్టీ కార్యకర్తలు.

మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మీసాల క్రాంతి గారు మరియు పార్టీ కార్యకర్తలు.

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పార్టీ మెంబర్షిప్ ని అందచేస్తున్న మీసాల క్రాంతి గారు మరియు పార్టీ కార్యకర్తలు.

Dr. BR అంబేద్కర్ జయంతి

Dr. BR అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా మీసాల క్రాంతి గారు మరియు పార్టీ సభ్యులు.

మురికి కాలువలు

గోషామహల్ నియోజకవర్గంలోని కాలనీలో మురికి కాలువలను బాగు చేపిస్తున్న సందర్బంగా మీసాల క్రాంతి గారు మరియు పార్టీ కార్యకర్తలు.

పైపులైన్లు

గోషామహల్ నియోజకవర్గంలోని కాలనీలో పైపులైన్లను వేయిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) జాంబాగ్ నియోజకవర్గ అధ్యక్షుడు మీసాల క్రాంతి గారు మరియు కాలనీ వాసులు.

ఆత్మీయ కలయిక

గోషామహల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ దూత్ జి మరియు TRS లీడర్ ఆశిష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్బంగా జాంబాగ్ నియోజకవర్గ అధ్యక్షుడు మీసాల క్రాంతి గారు.

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీత ఆలాపన కార్యక్రమంలో పాల్గొన్న జాంబాగ్ నియోజకవర్గ అధ్యక్షుడు మీసాల క్రాంతి గారు మరియు TRS పార్టీ నేతలు.

పాదయాత్ర

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ లో పాదయాత్రలో భాగంగా ఉస్మాన్ గంజ్ లో పెండింగ్ పనులను పూర్తి చేయడం జరిగింది జాంబాగ్ డివిజన్ లో మిసాల క్రాంతి అధ్యక్షతన ప్రతిపనీ చురుగ్గా కొనసాగుతోందని డివిజన్ డెవలప్మెంట్ వైపు సాగుతుందని తెలిపారు . కార్యక్రమంలో జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మీసాల క్రాంతి వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ యువజన విభాగం అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులు ఫహీమ్ నరేందర్ గోషామహల్ జనరల్ సెక్రటరీ సునీల్ సింగ్ సెక్రటరీ రహీం ప్రశాంత్ శివ తెరాస నాయకులు నవీన్ సురేష్ ధన్రాజ్ ముస్తఫా రషీద్ పాల్గొన్నారు.

నివాళులు

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ లో ఎస్సీ హాస్టల్ ఆవరణలో రిసాల అబ్దుల్లా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మిసాల క్రాంతి వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ ఉపాధ్యక్షులు ఫైహిము యువజన విభాగం అధ్యక్షుడు సురేష్ తెరాస సీనియర్ నాయకులు నరేందర్ సెక్రటరీ సాయి శివ ప్రశాంత్ రహీం తెరాస నాయకులు రవికిషోర్ ముస్తఫా ముబీన్ ధన్ రాజ్ గోపీలు పాల్గొనడం జరిగింది.

నాగులపంచమి సందర్భంగా

నాగులపంచమి సందర్భంగా జగదీష్ మార్కెట్ పరిధిలో ఉన్న నాగ దేవత అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. టెంపుల్ చైర్మన్ సుజాత నర్సింగ్రావుల గారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ డైరెక్టర్ మాణిక్ రావు గారు జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మిసాల క్రాంతి వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యూత్ ప్రెసిడెంట్ సురేష్ ఉపాధ్యక్షులు ఫైహిము గోషామహల్ కార్యదర్శి సునీల్ సింగ్ సెక్రటరీ ప్రశాంత్ శివ రహీమ్ నవీన్ రషీద్ తెరాస నాయకులు రోహన్ సాయి రమేష్ నవీన్ సుధాకర్ ధన్రాజ్ ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ హైదరాబాద్ చైర్మన్ అనిత నాయక్ గారిని సన్మానించడం జరిగింది. తోటి డైరెక్టర్లను అభినందనలు తెలియజేయడం జరిగింది. మార్కెటింగ్ డైరెక్టర్ పీ మాణిక్రావు స౦దసారి లలితాబాయి సల్మాన్ నితిన్ రాము యాదవ్ నరేష్ ప్రవీణ్ విద్యానంద్ గార్లను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలోజాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మీసాల క్రాంతి గోషామహల్ సీనియర్ నాయకులు మాణిక్ యోగేశ్ ఆర్గనైజర్ సాయిబాబా సెక్రటరీ ప్రశాంత్ పోలీసు పటేల్ నాదం శివ పాల్గొనడం జరిగింది.

సన్మాన కార్యక్రమం

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ లో నూతనంగా ఎన్నికైన మార్కెటింగ్ డైరెక్టర్ పీ మాణిక్రావు గారికి అలాగే వారి కుమారుడికి యోగేష్ గారికి ఘనంగా జాంబాగ్ డివిజన్ లో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మిసాల క్రాంతి జాంబాగ్ డివిజన్ జనరల్ సెక్రటరీ బొట్టు సురేష్ ఆర్గనైజర్ సాయిబాబా స్పోక్ పర్సన్ అనిల్ కుమార్ ఎస్సీ సెల్ అధ్యక్షులు దశరథ్ ఎస్‌ t సెల్ అధ్యక్షులు సుధాకర్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జియ బీసీ సెల్ అధ్యక్షులు నర్సింగ్ యూత్ ప్రెసిడెంట్ సురేష్ అనీష్ సెక్రటరీ ప్రశాంత్ అనిల్ శివ మహిళా విభాగం లీడర్ కీర్తి తెరాస నాయకులు లక్ష్మణరావు తెరాస నాయకులు పాల్గొనడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్బంగా

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ ఈరోజు నూతనంగా ఆపాయింట్ అయినటువంటి నాంపల్లి MRO గారిని బొకేతో శాలువ కప్పి సత్కరించడం జరిగింది. అలాగే జాంబాగ్ డివిజన్ లో పెండింగ్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూం హౌసింగ్ స్కీమ్లో ఇళ్లను కేటాయించమని కోరడం జరిగింది. డివిజన్ లో జరిగే ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమానికి సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మిసాల క్రాంతి ఉపాధ్యక్షులు షాహిద్ ఫైము ఆర్గనైజర్ సాయిబాబా సెక్రటరీ నరేందర్ రహీం సెక్రటరీ రషీద్ శివ ఇతరులు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ మొజంజాహి మార్కెట్ దగ్గర ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్మీ మహేందర్ ex గోషామహల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు శంకర్ లాల్ యాదవ్ బిజిని శ్రీనివాస్ ex సెట్విన్ డైరెక్టర్ సొంపారి ధన్రాజ్ జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు మిసాల క్రాంతి మరియు తెరాస సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Social Activities

Party Activities

Party Events

Videos

Pamphlets

News Paper Clippings

}
16-12-1991

Born in Goshamahal Village

Jambagh, Hyderabad, Telangana.

}
2008

Studied Schooling

From Tulasi High School,  AG Colony, Hyderabad.

}
2011

Finished Intermediate

From Gowtham Junior College, SR Nagar.

}
2016

Completed Graduation

From Lal Bahadur Degree College, Mehadipatnam.

}
2015

Joined in TRS Party

(Telangana Rashtra Samithi)

Goshamahal, Jambagh, Hyderabad, Telangana.

}
2015-2021

Division Youth President

From Jambagh, Hyderabad.

}
2021

Jambagh Division President

From Goshamahal, Hyderabad.