Disha Protection Welfare Foundation
One Help Can Change Many Lives
Birudaraju Venkateshwar Raju is the Founder and Chairperson of the Disha Protection Welfare Foundation at Dilsukhnagar, Telangana
EARLY LIFE AND EDUCATION:
Birudaraju Venkateshwar Raju often referred to as the BV Raju was born on the 23rd of March, 1971 to the couple Mr. Raghavaraju and Mrs. Narsamma in Hyderabad of Telangana.
Raju obtained his Secondary Board of Education in 1998 from Little Angels High School and in 2000, he completed his undergraduate course from Ramachandra Junior College.
In the year 2003, Raju acquired his bachelor’s degree(Mass Communications/Journalism) from Osmania University and by extended his education, he earned his MA Public Administration graduate Certificate from Ambedkar University.
EARLY POLITICAL CAREER:
Raju was influenced by many political leaders, among them are Late Sri Y. S. Rajasekhar Reddy is prominent. On the Continuation of his education, Raju is drawn into politics through the National Students’ Union of India(NSUI) the student wing of the Indian National Congress (INC) often called a Congress Party by working as a Member to solve students’ problems by rendering service to the students and people irrespective of their Caste, Race, Gender, and Religion
PROFESSIONAL CAREER:
Raju joined a news channel promptly after accomplishing his higher education in pursuit of suitable employment for his studies and has been working as an Investigation Journalist Reporter ever since, gaining a summary of the challenges encountered by the people.
Including in his Professional career, he played a key role in Sakshi TV as a Senior Crime Correspondent and with his sense of dedication he put out many inappropriate things in public.
POLITICAL LIFE:
Despite growing professionally and working hard for the welfare of the people in the positions assigned to him, Raju joined the Indian National Congress (INC) Party which was founded by the Dadabhai Naroji and headed by Sonia Gandhi, with the purpose of addressing the people’s political requirements while also presenting a modest service.
Recognizing the work that Raju was doing for the People, He was elected as the BC-Cell State Secretary of Telangana to provide more services by continuing his duties and serve people all the way.
From the beginning of his political career, he has worked relentlessly for the people’s welfare, continually striving for the party’s and society’s prosperity and offering desperate service to society through the positions he has been appointed to.
CAREER IN SOCIAL SERVICE:-
He is a staunch believer that each individual should engage in social work that builds a sense of patriotism in their souls. One should constantly try to influence people around them by emphasizing that one is indebted to society.
Raju has been used to being served since he was a teen. While pursuing his academics, Raju also participated in numerous development initiatives.
ABOUT DISHA PROTECTION WELFARE FOUNDATION
The recent death of veterinarian Dr. Priyanka Reddy, who was brutally murdered in the Shamshabad area of Hyderabad in 2019, has become sensational news in a short period of time. Her death has touched the hearts of many and even a tiny child felt the anguish of Priyanka Reddy.
Based on that perspective, Disha was renamed Priyanka Reddy, and a DISHA application was developed as a step toward women’s protection.
Disha Act,2019: The new law Disha Act, 2019 is an appreciable enactment for today’s growing crimes like rape, gang rape, and other offenses against women and children. All states should enforce such laws so that India can be a rape-free society.
With the idea of protecting women who have been physically confronted by someone in the office, blackmailed, tortured, or harassed by other social networks, Raju established Disha Protection Welfare Foundation in the year 2020 and he has been serving as the Founder and Chairman of the respective Organization to help women overcome such acts and to provide a sense of security for women in the society.
The Disha Welfare Protection Foundation is primarily concerned with women’s safety and the major objective of the Foundation is to Stand for Women and to safeguard the women.
Mobile: 95022 57118, 83750 67985
Strong People Stand Up For Themselves. But The Strongest People Stand Up For Others.
Founder and Chairman of Disha Protection Welfare Foundation
Disha Protection Welfare Foundation Certificates
Certificate of Registration
UDYAM Registration Certificate
Disha Protection Welfare Foundation
Birudaraju Venkateshwar Raju
Founder and National Chairman
Birudaraju Laxminarasamma
National President
Kalyani Chourasia
National Vice-President
Vadlamani Ramya
National Secretary
Pankaj Jha
Legal Advisor, Delhi
A Maheshwar
Legal Advisor, Hyderabad
Recent Activities
మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అందరూ ఖమ్మం జిల్లాలో గల వివిధ పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి అధికారులు కలిసి దిశా యొక్క నిర్దేశాలు వాటి విధానాలు గురించి తెలిపి వారిని మర్యాదపూర్వకంగా కలిసి రావడం జరిగింది.
చిన్నపిల్లపై వరుస అత్యాచార ఘటనలు
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ 6 ఏళ్ల బాలిక పై జరిగిన అత్యాచారం సభ్య సమాజం తల దించుకునేలా చేసింది,కామాంధులు సమాజం లో మానవ మృగాళ్లు గా మారి మహిళలు,చిన్న పిల్లలు అని తేడా లేకుండా లైంగిక దాడులకు తెగబడుతున్నారు. మహిళలు,చిన్న పిల్లలు పై విచక్షణ మరిచి లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నేరస్థులకు శిక్షలు పడే వరకు బాధిత కుటుంబాలకు అండగా నిలబడతామని..బాధితులు,బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పోవద్దు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్(DPWF) తరఫున మహిళలు,బాధిత కుటుంబాలుకు తోడుగా ఉంటామని ఫౌండేషన్ సభ్యులు తెలియ చేసారు, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర, జిల్లాస్థాయి ప్రతినిధుల బృందం చిల్లకూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఘటన పై ఎస్సై సుధీర్ గారి తో మాట్లాడి నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.
ఆర్థిక సహాయం అందజేత
హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామానికి చెందిన పలువురు ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన వారి కుటుంబాలను గండ్ర పల్లి ప్రజా సేవకుడు మరియు గండ్ర పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె ప్రభాకర్ పటేల్ ఓర్సు ప్రవీణ్ కుమార్ గాదె దినేష్ పటేల్ శుక్రవారం పరామర్శించి కట్కోజ్వల కుమార్ స్వామి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది తన కుటుంబానికి సాయంగా పుల్లయ్య గారి లింగారావ్ వంతుగా 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గండ్రపల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె ప్రభాకర్ పటేల్ 1000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే శ్యామల వైష్ణవి చనిపోయిన విషయం అందరికీ తెలిసింది తన వంతు సాయంగా పోలీస్ మల్హాల్ రావు 1000 రూపాలు గాదె రాజయ్య రాధా 1000 రూపాయలు కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.
అన్నదానం
అశ్వపురంలో దిశ ప్రొటెక్షన్ అద్వర్యంలో అన్నదానం నిర్వహించిన మండలాధ్యక్షురాలు కవుల సుజాత మరియు దిశ సబ్యులు
సన్మానం
పత్రికలకు స్వేచ్ఛ ఉంటేనే ప్రపంచం సరైన గమనంలో పయనిస్తుందని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ అన్నారు. శుక్రవారం నాడు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకలను భద్రాచలం పట్టణంలో ఘనంగా నిర్వహించి పట్టణంలోని పాత్రికేయ బృందాన్ని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు
అవగాహన కార్యక్రమం
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తాడేల్లిగూడెం పెంటపాడు మండల అధ్యక్షురాలు దాసరి ప్రమేణ అద్వైర్య్యంలో మహిళలకి అవగాహన కలిపిస్తున్న రాష్ట్ర కోశాధికారి కొల్లా విజయలక్ష్మి గారు కార్యక్రమంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న మహిళలకి రక్షణగా దిశ ప్రొటెక్షన్ సభ్యులు పని చేయాలని సూచించారు
తదితరులురు
తదితరులురు
మహిళల రక్షణకు ఓ ఆయుధం దిశా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల రక్షణకు ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు.సోమవారం తిరుపతి జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని మాయాబజార్ లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్యామల కుమారి ఆద్వర్యంలో దిశ ప్రొటెక్షన్ నూతన కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మేరిగ మురళీ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం,వారి సమస్యల పరిష్కరించడంలో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు.దిశ టీం స్టేట్ సెక్రటరీ రోజారాణి మాట్లాడుతూ దిశా కార్యాలయం ద్వారా చిన్న చిన్న వివాదాలతో భార్య,భర్తలు విడిపోకుండా కౌన్సిలింగ్ ఇచ్చి వారి కాపురాలను నిలబెట్టెలా చేయడం, మహిళలకు ఉచితంగా ఉపాధి కల్పించేందుకు బ్యూటిషన్ కోర్సులపై శిక్షణ ఇస్తానన్నారు. కార్యక్రమ అనంతరం ఎమ్మెల్సీ ని దిశా ప్రొటెక్షన్ ఫౌండేషన్ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో దిశా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విమల,స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్యామలా కుమారి,తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు అనిత, దనమ్మలు,కార్యదర్శి కామాక్షి, సంయుక్త కార్యదర్శి వి.అనిత,తిరుపతి టీం సభ్యులు శ్రీహిత, తడ,జాయింట్ సెక్రటరీ శైలజ, సూళ్లూరుపేట ప్రెసిడెంట్ జ్యోతి,యమున,దిశా ప్రొటెక్షన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామ నివాసి అయిన కోఢెం సీతా కుమారి దిశా తెలంగాణ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో మహిళల సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి తన వంతు ప్రయత్నం చేస్తూ చాలామంది మహిళా సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతం అయింది మహిళా సమస్యలే కాకుండా వృద్ధులు ఒంటరి మహిళలు సమస్యలతో ఉన్నప్పుడు స్పందించి తగిన సహాయం చేస్తోంది అనారోగ్యంగా ఉన్న వారి పట్ల కూడా తన సభ్యులతో కలిసి ఆస్పత్రిలో చేర్పించడం చేస్తుంది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా సాహితీ పుడమి వేదిక వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో పనిచేసే వారికి అవార్డులను ప్రకటిస్తుంటారు అందులో భాగంగానే 2023 వ సంవత్సరానికి గాను దిశ వెల్ఫేర్ ప్రొటెక్షన్ తెలంగాణ సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న కొడెం సీతా కుమారికి అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ స్మారక పురస్కారానికి అందజేశారు. ఈ సందర్భంగా కోడం సీతా కుమారి సంతోషం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. తన కృషి వెనుక సంస్థ చైర్మన్ బివి రాజు గారి సలహాలు సూచనలు మేరకే తను ముందుకు వెళ్లగలుగుతున్నానని అందుకు ఆయనకి రుణపడి ఉంటానని భవిష్యత్తులో కూడామహిళా సమస్యలపై, వృద్ధులు, ఒంటరి మహిళలు అనాధల పట్ల దిశా వెల్ఫేర్ ప్రొటెక్షన్ తన వంతు కృషి చేస్తూనే ఉంటుందన్నారు.
మానవత్వం
అర్ధరాత్రి మానవత్వం చూపిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు రోడ్ ప్రమాదంలో ఒక అతను గాయాలతో పడిపోయి ఉండగా చూసి వెంటనే 108 కీ కాల్ చేసి వెంటనే అతనిని వైద్యం కోసం కోవూరు ఆసుపత్రికి పంపడం జరిగింది వెంటనే అతని చరవాణిలో గల నెంబర్ కి కాల్ చేసి తెలపడం జరిగింది.
జన్మదిన శుభాకాంక్షలు
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డేను ఘనంగా నిర్వహించారు .మండల కేంద్రంలో దిశ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడెం సీతా కుమారి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో దిశ వైరా నియోజకవర్గ అధ్యక్షులు కుదురుపాక నిర్మల గారితో పాటు దిశ సభ్యులు లక్ష్మి గారు, ఇరప సీత గారు, మల్లేశ్వరి ధనమ్మ గారు, సత్యవతి గారు, కోటమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.
దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో
సారపాక, బూర్గం పహాడ్ మండలంలో కుట్టు మిషిన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది.
కలిసిన సందర్భంగా
కలిసిన సందర్భంగా
కౌన్సిలింగ్
అత్యాచార ఘటన
నీరు పంపిణి కార్యక్రమం
బాలికల దినోత్సవ సందర్భంగా
నిరసన
వివాహం
అభినందనలు
శ్రీమంతం కార్యక్రమం
సన్మానం
కలిసిన సందర్భంగా
ధన్యవాదాలు
ర్యాలీ
వివాహం
విగ్రహాల పంపిణీ
నివాళి
నిత్యావసర సరుకులు
సమావేశం
ఆర్ధిక సహాయం
ధన్యవాదాలు
సహాయం
అభినందలు
అన్నదాన కార్యక్రమం
దిశా కమిటీ ఏర్పాటు
ప్లీనరీ సమీక్ష సమావేశం
కలిసిన సందర్బంగా
అవగాహన సదస్సు
సమావేశం
వివాహం
కౌన్సిలింగ్
స్వాగతం
వివాహం
కలిసిన సందర్భంగా.
సన్మానం
లేఖ
అభినందనలు
వివాహం
జయంతి
ఉచిత శిక్షణ
కలిసిన సమయంలో
వేడుకలు
దిశా కమిటీ ఆధ్వర్యంలో ప్రేమ జంట వివాహం
కలిసిన సందర్భంలో
కలిసిన సందర్భంలో
బాలల దినోత్సవం వేడుక
ఫౌండేషన్ ఆధ్వర్యంలో
గాంధీ జయంతి వేడుకలు
కుటుంబ సమస్యలకు పరిష్కారం
అవగాహనా సదస్సు
భోజన ప్యాకెట్ల పంపిణీ
పరామర్శ
కలిసిన సందర్బంలో
వివాహ మహోత్సవము
పిర్యాదు
భోజనం మరియు పండ్ల పంపిణీ
విడిపోయిన జంటను ఏకం చేసారు
తల్లి బిడ్డను కలిపిన దిశ ఫౌండేషన్
నివాళి
మొక్కలు నాటడం
నిత్యావసర సరుకులు పంపిణీ
స్పందన కార్యక్రమంలో
వాల్ స్టికేర్స్ ను ఆవిష్కరణ
మట్టి వినాయక ప్రతిమలను పంపిణి
ఆర్ధిక సహాయం
జన్మదిన సందర్భముగ
కిరాణ సామాగ్రి అందచేత
కలిసిన సంధర్బములో
ఫిర్యాదు
తల్లిదండ్రులపై అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిన మైనర్ బాలికను నెల్లూరు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు స్థానిక బాలాజినగర్ పోలీసుల సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. స్థానిక ఏసీ నగర్ కు చెందిన ఓ మైనర్ బాలిక ఇంట్లో అలిగి వెళ్ళిపోయిందని బాలాజినగర్ పోలీసులకు ఫిర్యాదు అందజేయడం జరిగింది.
చీరెల పంపిణి
తణుకు అధ్యక్షురాలు కృష్ణవేణి అధ్వైర్యంలో పెడ మైలకి చీరెల పంపిణి చేయడం జరిగింది.
నెల్లూరు జిల్లాలోని రాజరాజేశ్వరి గుడి దగ్గర నుంచి ఒక బాబును మహిళ ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అనంతరం ఏమి జరిగిందో.. ఏమో.. ఆత్మకూరు బస్టాండ్ లో బాబు బిక్కుబిక్కు మంటూ తిరుగుతూ ఉండగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా కమిటీ మెంబర్ చంద్రమ్మ తన దగ్గర బాబుని క్షేమంగా చూసుకుని స్టేట్ సెక్రెటరీ రోజా రాణి, ఉపాధ్యక్షురాలు విమలమ్మ,కు తెలియజేయగా వెంటనే టూ టౌన్ సిఐ గారికి సమాచారం అందించారు. సిఐ గారు దర్గా మిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బాబు మిస్ అవ్వడంతో సిఐ గారి దగ్గర బాబు క్షేమంగా ఉన్నాడు.
జిల్లా లోని కిసాన్ నగర్ కు చెందిన హరీష్ , కల్పన అను దంపతులకు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగినది వీరికి ఇద్దరు మగ పిల్లలు వీరు రెండు సంవత్సరములుగా మనస్పర్థల తో విడిపోయి జీవనం సాగిస్తున్నాము అని కల్పన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకేలగా వారు కల్పన భర్త అయిన హరీష్ ను కలసి దంపతుల ఇద్దరికి రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించి నెల్లూరు టూ టౌన్ సి ఐ సుబ్బారావు గారి సమక్షంలో కలసి మెలసి ఉండాలని ఇరువురిని కలిపిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ పౌండేషన్ రాష్ట్ర సెక్రటరీ రోజారాణి, రాష్ట్ర ఉపాద్యక్షరాలు విమలమ్మ, జిల్లా సెక్రటరీ సుహాసిని, కమిటీ సభ్యులు సుప్రియ, ఉషా తదితరులు పాల్గొన్నారు.
ధర్నా
వర్క్‌షాపు
అవగాహన సదస్సు
న్యాయం
న్యాయం
స్వీట్స్ పంపిణీ
రాఖీ పండుగ
ఆర్ధిక సహాయం
ధన్యవాదాలు
భోజనం అందజేత
సహాయం
అభినందలు
అన్నదాన కార్యక్రమం
దిశా కమిటీ ఏర్పాటు
యోగ దినోత్సవ సందర్బంగా
ప్లీనరీ సమీక్ష సమావేశం
కలిసిన సందర్బంగా
అవగాహన సదస్సు
సమావేశం
కౌన్సెలింగ్
వివాహం
కౌన్సిలింగ్
పుట్టినరోజు వేడుకలు
స్వాగతం
వివాహం
కలిసిన సందర్భంగా.
సన్మానం
లేఖ
అభినందనలు
వివాహం
ఆర్ధిక సహాయం
జయంతి
ఉచిత శిక్షణ
కలిసిన సమయంలో
వేడుకలు
దిశా కమిటీ ఆధ్వర్యంలో ప్రేమ జంట వివాహం
కలిసిన సందర్భంలో
కలిసిన సందర్భంలో
బాలల దినోత్సవం వేడుక
ఫౌండేషన్ ఆధ్వర్యంలో
గాంధీ జయంతి వేడుకలు
కుటుంబ సమస్యలకు పరిష్కారం
అవగాహనా సదస్సు
భోజన ప్యాకెట్ల పంపిణీ
కొవొత్తుల ర్యాలీ
పరామర్శ
కలిసిన సందర్బంలో
వివాహ మహోత్సవము
వాల్ పోస్టర్స్ విడుదల
పిర్యాదు
భోజనం మరియు పండ్ల పంపిణీ
విడిపోయిన జంటను ఏకం చేసారు
తల్లి బిడ్డను కలిపిన దిశ ఫౌండేషన్
అనాదపిల్లలకు భోజనం పంపిణీ
నివాళి
మొక్కలు నాటడం
బాధితురాలికి న్యాయం
నిత్యావసర సరుకులు పంపిణీ
స్పందన కార్యక్రమంలో
వాల్ స్టికేర్స్ ను ఆవిష్కరణ
మట్టి వినాయక ప్రతిమలను పంపిణి
ఆర్ధిక సహాయం
జన్మదిన సందర్భముగ
కిరాణ సామాగ్రి అందచేత
కలిసిన సంధర్బములో
పరామర్శ
Mr. Biruduraju Venkateshwar Raju with Prominent Leaders
ఉండవల్లి ప్రజావేదికలో ఏపీ హోం శాఖ మంత్రి(2022) సుచరిత గారు మరియు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో
మాజీ హోంశాఖ మంత్రి(2017) స్వర్గీయ నాయిని నర్సింహా రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్ఛము అందచేసిన రాజు గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి(2021) కోడలి నాని గారిని కలిసిన సందర్భంలో
తెలుగు బ్యాలడర్ మరియు సామాజిక కార్యకర్త విమలక్కను కలిసిన రాజు గారు.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి (జలవనరులు 2019-2022) పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని కలుసుకున్న రాజు గారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్(2016) స్వర్గీయ రోశయ్య గారిని కలిసిన రాజు గారు.
కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాజు గారు
విజయనగరం దిశ డీఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా దిశ రక్షణ సభ్యులు. డీఎస్పీ గారితో
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డా. వై యెస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి వై.ఎస్ విజయమ్మ గారిని కలిసిన దిశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజు గారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన సునీతా రావు గారిని అభినందించిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బి వి రాజు గారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి(2022) కోడలి నాని గారిని కలిసిన సందర్భంలో
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి(2019) సుచరిత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ వెంకటేశ్వర్ రాజు గారు.
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలిసిన బి.వి.రాజు గారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ భాను ప్రకాష్ రెడ్డి గారిని కలిసిన బి.వి. రాజు గారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దిశా ఫౌండేషన్ చైర్మన్ రాజు గారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కల్వకుంట్ల కవిత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
అధ్యక్షులుగా నియామకం
జార్ఖండ్ లో సేవ కార్యక్రమాలు
కరోనా సమయంలో దిశ ఫౌండేషన్ చేయూత
సేవ కార్యక్రమాలు
అన్నదాన కార్యక్రమం
స్నాక్స్ మరియు బిస్కిట్స్ పంపిణీ
వాక్సినేషన్
దుప్పట్ల పంపిణి
నిత్యావసర సరుకులు పంపిణీ
అన్నదాన కార్యక్రమం
భోజన పంపిణీ
అన్నదానం
భోజనం పంపిణీ
అన్నదాన కార్యక్రమం
అన్నదాన కార్యక్రమం
అనాధ పిల్లలకు స్టేషనరీ మెటీరియల్ మరియు అన్నదాన కార్యక్రమం
భీమవరంలో అన్నదాన కార్యక్రమం
పరిశుద్ధ కార్మికులకు భోజనం పంపిణి
ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం
అన్నదాన కార్యక్రమం
దిశా కమిటీ మండల అధ్యక్షురాలు శ్రీమతి మద్దెల అనపూర్ణ అన్నారు. మంగళవారం దిలీప్ మృతదేహాని సందర్శించి పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు. అలాగే దిలీప్ కుటుంబంనకు కొంత ఆర్ధిక సహాయం చేసి తన మానవత్వని చాటుకున్నారు.
Mothers Day celebrations
- 1
- 2
- 3
Recent Activities
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
Biruduraju Venkateshwar Raju with Eminent People
తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి డీజిపిగా బాధ్యతలు చేపట్టిన గౌ. శ్రీ. అనురాగ్ శర్మ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.
News Paper Clippings
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
Food and Essentials Distributed by the Disha Foundation Team
- 1
- 2
- 3
- 4
Video Clippings
Born in Hyderabad
Telangana
Studied Schooling
at Little Angels High School
Completed Intermediate
from Ramachandra Junior College
Attained Graduation
from Osmania University
Finished MA Public Administration
from Ambedkar University
Investigation Journalist Reporter
Senior Crime Correspondent
of Sakshi TV
Joined the INC
BC-Cell State Secretary
of Telangana, INC
Founder and Chairman
of Disha Protection Welfare Foundation