Arekapudi Gandhi

Arekapudi Gandhi

Govt. Whip, MLA, TRS, Kukatpally, SerilingamPally, Ranga Reddy, Telangana.

Arekapudi Gandhi is the Govt. Whip of Telangana and MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Serilingampally, Ranga Reddy.

He was born in 1962 to Late Arekapudi Chittaranjan Das in Kukatpally. In 1976, He has Completed his SSC Standard from PVC ZP High School, Rudrapaka, Nandiwada, Krishna. He was doing his own Business.

Arekapudi Gandhi Started his political journey with the Telugu Desam Party. He was the leader of the TDP Party in Serilingampally. From 2014-2018, Gandhi was served as an MLA of TDP in Serilingampally, Ranga Reddy.

Later On, Gandhi joined the TRS(Telangana Rashtra Samithi) Party. He was the leader of the TRS Party.

In 2018, Gandhi was the MLA(Member of Telangana Legislative Assembly) of the TRS Party in Serilingampally, Ranga Reddy, Telangana. In 2019, Gandhi is the Present Govt. Whip in Telangana.

H.No. 3-5/-96/3, Vivekananda Nagar Colony, Kukatpally, Hyderabad 500072

E-Mail: agandhimla@gmail.com

Contact Number: +91-9849998995, 9848042499, 9177664333

Recent Activities

చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గారు.

కూరగాయల పంపిణీ

చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట లో నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు మాజీ కౌన్సిలర్ శ్రీమతి సునీత రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 250 మందికి కూరగాయలను పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

నిత్యావసర సరుకులను పంపిణీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ కాలనీ లో నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు గుల్మొహర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని కూకట్పల్లి ప్రధాన రహదారిపై తెరిచి ఉంచిన క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ స్టోర్ ని ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ అధికారులతో కలిసి మూసివేయించిన గౌరవ ప్రభుత్వ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తున్న

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ తులసి వనం వద్ద ప్రధాన రహదారి పై నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారితో, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు

నిత్యావసర సరుకులను పంపిణీ

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగులమ్మ కాలనీ నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు దాదాపు 400 మందికి స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారితో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

అన్నదాన కార్యక్రమంలో

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG లో పారిశుద్ద కార్మికులకు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన భోజనాన్ని పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఆర్థిక సహాయం

భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG గవర్నమెంట్ స్కూల్ లో తెల్ల రేషన్ కార్డు లేని వారికి మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయలను స్థానిక కార్పొరేటర్ శ్రీ సింధు ఆదర్శ్ రెడ్డి గారితో, రెవెన్యూ అధికారులతో , జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

పిచికారీ చేస్తున్నా

కరోనా వైరస్ నివారణ కు ముందస్తు చర్యలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ మీ సేవ రోడ్ లో తెరాస నాయకులు మోహన్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ రసాయనాలని పిచికారీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తున్న

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ టవర్స్ వద్ద ప్రధాన రహదారి పై చేపడుతున్న VDCC రోడ్డు నిర్మాణ పనులను గౌరవ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ గారితో, గౌరవ జోనల్ కమీషనర్ శ్రీ రవి కిరణ్ గారితో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

సానిటైజర్లను పంపిణీ

చందానగర్ నగర్ డివిజన్ తెరాస నాయకులు శ్రీ రాజు గారి ఆధ్వర్యంలో మియాపూర్ సిఐ శ్రీ వెంకటేష్ గారికి హ్యాండ్ సానిటైజర్లను పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

}
1962

Born in Kukatpally

Ranga Reddy

}
1976

Completed SSC Standard

from PVC ZP High School, Rudrapaka, Nandiwada, Krishna.

}

Joined in the TDP

}

Leader

of TDP 

}
2014-2018

MLA

of TDP in Serilingampally

}

Joined in the TRS

}

Leader

of TRS Party in Serilingampally

}
2018

MLA(Member of Telangana Legislative Assembly)

 of the TRS Party in SerilingamPally, Ranga Reddy, Telangana.

}
2019

Govt. Whip

of TRS in Telangana